Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైకోర్టును ఆశ్రయించిన నటి అషు రెడ్డి

Follow Udayam on Google
Udayam Staff Apr 28, 2026 2:59 PM హైదరాబాద్General
హైకోర్టును ఆశ్రయించిన నటి అషు రెడ్డి - Udayam
బిగ్‌బాస్ ఫేం అషు రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)ను కొట్టివేయాలంటూ ఆమె క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన వాదన వినకుండానే పోలీసులు ఏకపక్షంగా కేసు నమోదు చేశారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, తదుపరి చర్యలను అడ్డుకోవాలని కోర్టును కోరారు.

Comments

G
Loading comments...