Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:30 PM జాతీయంGeneral
భారతీయ విద్యార్థికి జైలు శిక్ష - Udayam
అమెరికాలో వియత్నాం మాజీ సైనికుడిని మోసగించిన కేసులో భారతీయ విద్యార్థి వెంకటేశ్వర చాగంరెడ్డికి 30 నెలల జైలు శిక్షతో పాటు 99,496 డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. టెక్సాస్‌లో విద్యార్థి వీసాపై ఉంటున్న నిందితుడు టెక్నికల్ సపోర్ట్ పేరుతో బాధితుడిని బెదిరించి బంగారం రూపంలో డబ్బు వసూలు చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఈ మోసం బయటపడింది.

Comments

G
Loading comments...