Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఎన్జీటీలో ఎదురుదెబ్బ

Follow Udayam on Google
G,SATHISH Sep 11, 2026 9:43 PM హైదరాబాద్General
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఎన్జీటీలో ఎదురుదెబ్బ - Udayam
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు NGTలో ఎదురుదెబ్బ తగిలింది. పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ రిటైర్డ్ ఇంజినీర్లు చెన్నై ఎన్జీటీ సౌత్ బెంచ్‌ను ఆశ్రయించారు. 55 కి.మీ మూసీ పరివాహక ప్రాంతంలో 20 కి.మీ. మాత్రమే పరిశీలించారని, మృగవాణి నేషనల్ పార్క్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో నిర్మాణాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి NGT నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను అక్టోబర్ 16కు వాయిదా వేసింది.

Comments

G
Loading comments...