వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో సెల్‌ఫోన్ కోసం బావిలోకి దిగిన ఒరిస్సాకు చెందిన భీమ్ రాజ్, నరేష్ అనే ఇద్దరు వలస కూలీలు విష వాయువులు పీల్చి మృతి చెందారు. ఈ ఘటన అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బావిలో నుంచి మృతదేహాలను వెలికితీసి రుయా మార్చురీకి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

