Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుమంత్ భార్య ఆవేదన

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:31 PM హైదరాబాద్General
సుమంత్ భార్య ఆవేదన - Udayam
రాజకీయ కక్షల కారణంగా తప్పుడు కేసులు పెట్టి తన భర్త నార్ల సుమంత్ జీవితాన్ని సర్వనాశనం చేశారని మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్ భార్య మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఒత్తిడి వల్ల సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చావుబతుకుల మధ్య ఉన్నారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. హరికృష్ణపై దాడి కేసులో సుమంత్‌కు ఇప్పటికే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Comments

G
Loading comments...