Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పనీర్ నీటి ఉపయోగాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:34 PM జాతీయంGeneral
పనీర్ నీటి ఉపయోగాలు - Udayam
పాలు విరిగిపోయినప్పుడు పనీర్ వడకట్టగా మిగిలిన నీటిలో ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నీటిని పారబోయకుండా చపాతీ పిండి తడపడానికి, కూరల్లో గ్రేవీ కోసం ఉపయోగించవచ్చు. అలాగే పాస్తా, నూడుల్స్ ఉడికించడానికి, మొక్కలకు పోషణగా, కంపోస్ట్ ఎరువు తయారీలోనూ ఈ నీటిని వాడొచ్చు. తద్వారా అదనపు పోషకాలు శరీరానికి అందడంతో పాటు వంటకాల రుచి పెరుగుతుంది.

Comments

G
Loading comments...