వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని కోరుతూ సీఈఓకు వైఎస్సార్‌సీపీ లేఖ రాసింది. అర్హులైన ఏ ఒక్క ఓటరును తొలగించకుండా, దొంగ ఓట్లను ఏరివేయాలని డిమాండ్ చేసింది.
ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన సమగ్ర వివరాలను బూత్‌ల వారీగా అందుబాటులో ఉంచాలని, కుటుంబ సభ్యులందరి ఓట్లు ఒకే బూత్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ స్పష్టం చేసింది.
Comments
Loading comments...

