Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తితిదే బ్రహ్మోత్సవ భేటీ

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:18 PM తిరుపతిGeneral
తితిదే బ్రహ్మోత్సవ భేటీ - Udayam
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది భక్తి, నిబద్ధతతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. ఈసారి రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...