వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 సంవత్సరానికి సంబంధించిన నూతన మద్యం విధానంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానంలో మొత్తం 3,396 దుకాణాలను ఓపెన్ కేటగిరీ కింద కేటాయించారు.
మద్యం దుకాణాల సంఖ్యను పెంచకుండానే ఈ మార్గదర్శకాలను ఖరారు చేశారు. ఇందులో భాగంగా కల్లుగీత కార్మికుల కోసం మొత్తం 340 దుకాణాలను ప్రత్యేకంగా రిజర్వ్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Comments
Loading comments...

