Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ అక్రమాలపై జగన్ ప్రశ్న

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:25 PM గుంటూరుGeneral
డీఎస్సీ అక్రమాలపై జగన్ ప్రశ్న - Udayam
రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో అర్హత పరీక్ష నిబంధనను తొలగించి అక్రమాలకు తెరలేపారని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎక్స్ వేదికగా నిలదీశారు. ఈ కుంభకోణానికి చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. నియామకాలు పూర్తయ్యాక పాత విధానాన్ని ఎందుకు అమలు చేశారని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...