Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మూజ్ ఆపరేషన్‌కు సౌదీ బ్రేక్

Follow Udayam on Google
Udayam Staff May 07, 2026 11:48 AM జాతీయంGeneral
హర్మూజ్ ఆపరేషన్‌కు సౌదీ బ్రేక్ - Udayam
హర్మూజ్ జలసంధిలో నౌకల రక్షణ కోసం చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. తమ గగనతలాన్ని వాడుకునేందుకు సౌదీ అరేబియా నిరాకరించడమే ఇందుకు ప్రధాన కారణమని సమాచారం. ఈ విషయంలో సౌదీ యువరాజును ఒప్పించడంలో ట్రంప్ విఫలమయ్యారు. అయితే, అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం పాకిస్థాన్ చేస్తున్న దౌత్య ప్రయత్నాలకు మాత్రం సౌదీ పూర్తి మద్దతు ప్రకటించింది.

Comments

G
Loading comments...