Back to feed




విండోస్ 11 అప్‌డేట్స్‌పై యూజర్లకు ఊరట
Udayam Digital Staff Apr 28, 2026 10:29 AM అల్ ఇండియా 7 views11 days ago

విండోస్ 11 అప్‌డేట్లను ఇకపై మీకు నచ్చినన్ని రోజులు వాయిదా వేసుకోవచ్చు. 35 రోజుల పరిమితిని మైక్రోసాఫ్ట్ తొలగించింది. అలాగే, అప్‌డేట్‌తో సంబంధం లేకుండా కంప్యూటర్‌ను రీస్టార్ట్ లేదా షట్‌డౌన్ చేసే వెసులుబాటు కల్పించింది.
ఈ ఫీచర్ ప్రస్తుతం ఇన్‌సైడర్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. త్వరలోనే సాధారణ యూజర్లందరికీ మైక్రోసాఫ్ట్ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
32 minutes ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
44 minutes ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 23 hours ago
జాతీయ