వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఎల్లుండి వెలువడనున్న నేపథ్యంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగనుండగా, 'హంగ్' ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి.
మెజారిటీ మార్కు 148 సీట్లకు ఇరు పార్టీలు చేరువలో ఉండటంతో, ఫలితాల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం లేదా రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

