Back to feed




పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన చంద్రబాబు
Udayam Digital Staff May 02, 2026 12:19 PM అమరావతి 6 views7 days ago

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు.
వైద్యుల సూచనతో పవన్ తన రాజకీయ కార్యక్రమాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. చంద్రబాబు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించగా, ప్రస్తుతం పవన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
విశాఖకు కొత్త హంగులు: 102 కిలోమీటర్ల భారీ సెమీ రింగురోడ్డు
4 minutes ago
ఆంధ్రప్రదేశ్
భక్తులకు అలర్ట్: ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవల కోటా విడుదల తేదీలివే!
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
కైలాసగిరిపై భారీ త్రిశూలం!
about 3 hours ago
ఆంధ్రప్రదేశ్