వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియా కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారని, తదుపరి తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని రామచందర్రావు వ్యాఖ్యానించారు. బెంగాల్, అస్సాం విజయాలు అవినీతి రహిత పాలనకు ప్రజలు పట్టం కట్టడమేనని ఆయన స్పష్టం చేశారు.
కుటుంబ పాలనను కాదని మోదీ నాయకత్వాన్ని ముస్లిం మహిళలు కూడా ఆదరిస్తున్నారన్నారు. మే 10న పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

