Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్

Follow Udayam on Google
Udayam Staff Apr 28, 2026 6:26 PM హైదరాబాద్General
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ - Udayam
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. యూపీఎస్సీ పంపిన అర్హుల జాబితాలోని సీనియర్ ఐపీఎస్ అధికారులను పరిశీలించిన ప్రభుత్వం, సీవీ ఆనంద్‌ను డీజీపీగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Comments

G
Loading comments...