Back to feed




కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో అభిషేక్ శర్మ
Udayam Digital Staff May 02, 2026 10:45 AM హైదరాబాద్ 2 views7 days ago

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. గతంలో ఆయన నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ, పెద్దమ్మ తల్లి దేవాలయాలను కూడా దర్శించుకున్నారు.
ఆదివారం ఉప్పల్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆలయాలను సందర్శించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 1 hour ago
తెలంగాణ
కరీంనగర్లో హైటెన్షన్: గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్!
about 5 hours ago
తెలంగాణ
కొడంగల్లో 'పేదల తిరుపతి'.. రూ.110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణం!
about 23 hours ago
తెలంగాణ