Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ టెన్త్ ఫలితాలకు సిద్ధం: రేపు ఉదయం విడుదల

Follow Udayam on Google
Udayam Staff Apr 29, 2026 11:31 AM అమరావతిGeneral
ఏపీ టెన్త్ ఫలితాలకు సిద్ధం: రేపు ఉదయం విడుదల - Udayam
ఏపీ పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదలవుతాయని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. విద్యార్థులు results.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. వాట్సాప్ (9552300009), లీప్ యాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. స్కూల్ లాగిన్ ద్వారా హెడ్ మాస్టర్లు మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మంత్రి సూచించారు.

Comments

G
Loading comments...