Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్ యుద్ధం: కిమ్ సైనికుల ఆత్మహుతి!

Follow Udayam on Google
Udayam Staff Apr 28, 2026 5:49 PM జాతీయంGeneral
ఉక్రెయిన్ యుద్ధం: కిమ్ సైనికుల ఆత్మహుతి! - Udayam
రష్యా తరపున ఉక్రెయిన్‌తో పోరాడుతున్న ఉత్తర కొరియా సైనికులు, శత్రువులకు చిక్కకుండా తమను తాము పేల్చుకుంటున్నారని కిమ్ జోంగ్ ఉన్ ధ్రువీకరించారు. వీరు 'వీరోచిత మరణం' పొందారని ఆయన కొనియాడారు. రష్యా యుద్ధంలో కిమ్ పంపిన సుమారు 10 వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ మరణాలపై దేశంలో వ్యతిరేకత రాకుండా కిమ్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Comments

G
Loading comments...