Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జుకర్‌బర్గ్‌ నౌకపై విమర్శలు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 10, 2026 9:48 PM జాతీయంGeneral
జుకర్‌బర్గ్‌ నౌకపై విమర్శలు - Udayam
అలాస్కా తీరంలో ఇంధనం అయిపోయి సముద్రంలో చిక్కుకున్న బోటుకు సాయం చేయలేదని మార్క్‌ జుకర్‌బర్గ్‌కు చెందిన విలాస నౌక ‘లాంచ్‌ప్యాడ్‌’పై విమర్శలు వచ్చాయి. కోస్ట్‌గార్డ్‌ సాయం కోరుతూ సంకేతాలు పంపినట్లు స్థానిక మీడియా తెలిపింది. సమీపంలోనే లాంచ్‌ప్యాడ్‌, సహాయక నౌక ‘వింగ్‌మ్యాన్‌’ ఉన్నప్పటికీ స్పందించలేదని కథనాలు పేర్కొన్నాయి.

Comments

G
Loading comments...