వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ఆచార్యులు జంగా మనోహర్ రావు, అయినవోలు ఉషాదేవి దంపతులు రాసిన రెండు విభిన్న పుస్తకాలు ఒకే వేదికపై ఆవిష్కరణ జరుపుకొన్నాయి.
అర్థశాస్త్రం, భాషా సాహిత్య శాస్త్రాలకు సంబంధించిన ఈ గ్రంథాలను ఎమెస్కో బుక్స్ ప్రచురించగా, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Comments
Loading comments...

