Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళాశాలలో సినిమా ప్రదర్శన

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 9:39 PM నిజామాబాద్General
కళాశాలలో సినిమా ప్రదర్శన - Udayam
కామారెడ్డి జిల్లా మద్నూర్ జూనియర్ కళాశాలలో క్లాస్ రూమ్‌లో సినిమా ప్రదర్శించడంతో అధ్యాపకుల మధ్య ఘర్షణ తలెత్తింది. పక్క తరగతులకు ఇబ్బంది కలగడంతో ఉపాధ్యాయులు ప్రశ్నించగా, ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ తెలిపారు.

Comments

G
Loading comments...