Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 9:52 PM తిరుపతిGeneral
తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం - Udayam
తిరుమల రెండో ఘాట్‌రోడ్డులోని వినాయకస్వామి ఆలయం సమీపంలో చిరుత సంచరించడంతో భక్తులు భయాందోళనకు గురై వీడియో తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించగా, తరచూ కనిపిస్తున్న చిరుతలపై తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...