వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం కందివనం గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో గొల్ల చంద్రయ్యపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
చిన్నారి కుటుంబ సభ్యులు షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.
Comments
Loading comments...

