Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మగ్లర్‌పై పోలీసుల కాల్పులు

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 9:44 PM కడపGeneral
స్మగ్లర్‌పై పోలీసుల కాల్పులు - Udayam
వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరులో తనిఖీలు చేస్తుండగా మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్ పోలీసులపై కత్తితో దాడికి యత్నించాడు. ఆత్మరక్షణార్థం పోలీసులు జరిపిన కాల్పుల్లో స్మగ్లర్ కాలికి గాయమవగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...