Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లిలో భారీ వర్షం

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 9:48 PM విజయనగరంGeneral
చీపురుపల్లిలో భారీ వర్షం - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Comments

G
Loading comments...