Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ టెట్ ఫలితాలు 26 విడుదల

Follow Udayam on Google
Uday Bhaskar Sep 24, 2026 10:18 PM రంగారెడ్డిGeneral
తెలంగాణ టెట్ ఫలితాలు 26 విడుదల - Udayam
తెలంగాణ టెట్‌ ఫలితాలు 26న ఇన్‌-సర్వీస్‌ టీచర్ల కోసం నిర్వహించిన టీజీ టెట్‌ ఫలితాలను ఈ నెల 26న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన పరీక్షకు 24 వేల మందికిపైగా ఉపాధ్యాయులు హాజరయ్యారు. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...