వార్తలకు తిరిగి వెళ్లండి

సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం బ్యారేజీ)కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. గురువారం రాత్రి 9 గంటల సమయంలో బ్యారేజీ నీటిమట్టం 75.5 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 86,200 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, స్పిల్‌వే గేట్ల ద్వారా 88,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 83 అడుగులు, పూర్తి సామర్థ్యం 6.94 టీఎంసీలు.
Comments
Loading comments...

