వార్తలకు తిరిగి వెళ్లండి

పుణె డీఐఏటీ సహకారంతో బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో ‘డిఫెన్స్, ఏరోస్పేస్ ఇండస్ట్రీ డే 2026’ ఘనంగా నిర్వహించారు.
ఈ వేదికపై రక్షణ రంగ సాంకేతికతల అభివృద్ధి కోసం పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య 20 కీలక ఒప్పందాలు కుదిరాయి.
Comments
Loading comments...

