వార్తలకు తిరిగి వెళ్లండి

భాగ్యనగరంలో వినాయక నిమజ్జన శోభాయాత్రకు సర్వం సిద్ధంకాగా, శుక్రవారం ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది.
ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకల్లా నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

