Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ZPHS సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 11:39 AM జనగామ General
ZPHS సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి - Udayam
రఘునాథపల్లి ZPHSలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ మండల అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసి వినతిపత్రం అందించారు. పాఠశాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి దసరా అనంతరం పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు రవిగౌడ్‌ తెలిపారు. కార్యక్రమంలో సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ ఎదునూరి భరత్‌, మహేశ్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...