Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్య

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 12:13 PM నంద్యాలGeneral
భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్య - Udayam
నంద్యాల క్రాంతినగర్‌కు చెందిన నాగేంద్ర ప్రసాద్ (33) భార్యతో గొడవ అనంతరం విశాఖపట్నం వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పురుగు మందు తాగిన ఆయన జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఆదివారం భార్యతో ఘర్షణ అనంతరం రైలులో విశాఖపట్నం వెళ్లినట్లు సమాచారం. ఘటనపై విశాఖపట్నం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...