వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో అడిషనల్ ఈవో కార్యాలయం ఎదుట పలువురు భక్తులు బైఠాయించి ఆందోళనకు దిగారు. తమ VIP సిఫార్సు లేఖలను స్వీకరించాలంటూ నినాదాలు చేశారు. పెరటాసి మాసం, వరుస సెలవులతో కొండపై రద్దీ పెరిగింది.
అక్టోబర్ 1 నుంచి 5 వరకు VIP సిఫార్సు లేఖలను స్వీకరించబోమని TTD ఇప్పటికే ప్రకటించింది. ఈ విషయం తెలియక రేపటి దర్శనం కోసం వచ్చిన కొందరు భక్తులు లేఖలను స్వీకరించకపోవడంతో నిరసన తెలిపారు.
Comments
Loading comments...

