Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలిసారి కక్ష్యలోకి స్టార్‌షిప్‌

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 12:19 PM అంతర్జాతీయంGeneral
తొలిసారి కక్ష్యలోకి స్టార్‌షిప్‌ - Udayam
స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌షిప్ మెగా రాకెట్ తొలిసారి భూ కక్ష్యలోకి చేరింది. సెప్టెంబర్ 28న టెక్సాస్‌లోని స్టార్‌బేస్‌ నుంచి 14వ పరీక్షా ప్రయోగంలో భాగంగా నింగిలోకి దూసుకెళ్లింది. 120 మీటర్లకు పైగా ఎత్తున్న ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడు, అంగారకుడిపై మిషన్ల కోసం స్పేస్‌ఎక్స్ చేపడుతున్న ప్రణాళికల్లో ఇది కీలక ముందడుగుగా నిలిచింది.

Comments

G
Loading comments...