వార్తలకు తిరిగి వెళ్లండి

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం ఎస్‌సీవో సమావేశం కోసం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు వెళ్లింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ నుంచి పాక్‌కు జరిగిన తొలి అధికారిక పర్యటన ఇదే.
ఎస్‌సీవో నేషనల్ కోఆర్డినేటర్ల మూడు రోజుల సమావేశం సెప్టెంబర్ 29న ప్రారంభమైంది.2027 ఆగస్టులో ఎస్‌సీవో సదస్సుకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది.
Comments
Loading comments...

