Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌లో కానిస్టేబుల్‌ తీరుపై వివాదం

Follow Udayam on Google
Harika Sep 30, 2026 12:29 PM జాతీయంGeneral
గుజరాత్‌లోని తక్కర్‌నగర్‌లో నో ఎంట్రీ జోన్‌లోకి వచ్చిన లారీని ఆపేందుకు ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ప్రయత్నించాడు. డ్రైవర్‌ వాహనం ఆపకపోవడంతో లారీపైకి ఇటుక విసిరిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అనంతరం పోలీసులు లారీని నిలిపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కానిస్టేబుల్‌ చర్యపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...