Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిటెక్స్‌ గార్మెంట్స్‌ సీఎండీతో నారా లోకేశ్‌ భేటీ

Follow Udayam on Google
Harika Sep 30, 2026 12:14 PM అమరావతిGeneral
కిటెక్స్‌ గార్మెంట్స్‌ సీఎండీతో నారా లోకేశ్‌ భేటీ - Udayam

Photo Gallery

కిటెక్స్‌ గార్మెంట్స్‌ సీఎండీతో నారా లోకేశ్‌ భేటీ - gallery image 1
కిటెక్స్‌ గార్మెంట్స్‌ సీఎండీతో నారా లోకేశ్‌ భేటీ - gallery image 2
ఏపీ మంత్రి నారా లోకేశ్‌ కొచ్చిలో కిటెక్స్‌ గార్మెంట్స్‌ సీఎండీ సాబు ఎం. జాకబ్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో గార్మెంట్స్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయాలని సంస్థను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న పారిశ్రామిక రంగాన్ని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సాబు ఎం. జాకబ్‌కు మంత్రి వివరించారు.

Comments

G
Loading comments...