Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలోనే SIR అసలు రూపం: చిదంబరం

Follow Udayam on Google
Harika Sep 30, 2026 12:22 PM జాతీయంGeneral
త్వరలోనే SIR అసలు రూపం: చిదంబరం - Udayam
రాబోయే కొన్ని వారాల్లో SIR ప్రక్రియ అసలు రూపం బయటపడుతుందని కాంగ్రెస్‌ నేత పి. చిదంబరం అన్నారు. SIRను నిలిపివేయాలని, తొలగించిన 13.30 కోట్ల ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. చనిపోయిన వారి పేర్లను జనవరి 1న జరిగే సాధారణ వార్షిక సవరణలో తొలగించవచ్చని చిదంబరం పేర్కొన్నారు. 20 రాష్ట్రాల్లో 14% ఓట్ల తొలగింపుపై బీజేపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...