వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు అక్టోబర్ 11 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ మాధవి తెలిపారు. ఈ నెల 26 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
అభ్యర్థులు హాల్‌టికెట్, ఒరిజినల్ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. పరీక్షా కేంద్రాలను కనీసం రెండు రోజుల ముందే సందర్శించాలని తెలిపారు.
Comments
Loading comments...

