Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వరుసగా 3 రోజులు సెలవులు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 12:10 PM జాతీయంGeneral
వరుసగా 3 రోజులు సెలవులు - Udayam
గాంధీ జయంతి సందర్భంగా ఐటీ, అనుబంధ సంస్థల ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి, 3న శనివారం, 4న ఆదివారం కావడంతో లాంగ్‌ వీకెండ్‌ ఏర్పడనుంది. వారానికి ఐదు రోజులే పనిచేసే కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలకు కూడా వరుస సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్‌ 2న పబ్లిక్‌ హాలిడే కావడంతో తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ఉండనుంది.

Comments

G
Loading comments...