Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతరం యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాదము

Follow Udayam on Google
ramesh kondur Sep 19, 2026 4:57 PM నిజామాబాద్General
యువతరం యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాదము - Udayam
ధర్పల్లి మండలంలోని వాడి గ్రామంలో శనివారం యువతరం యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాదము నిర్వహించారు . యూత్ గణపతి మండపం వద్ద ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు . పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై వినాయకుణ్ణి దర్శించుకొని ముడుపులు సమర్పించారు .యూత్ సభ్యులు ఉన్నారు .

Comments

G
Loading comments...