వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో నీటి కొరతను సీఎం చంద్రబాబు పరోక్షంగా అంగీకరించారు. లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చే ఏడాది నుంచి నీటి సమస్య లేకుండా చేస్తామని సభలో హామీ ఇచ్చారు.
నగరంలో నీటి సమస్యపై ఎమ్మెల్యేల వాదనకు భిన్నంగా సీఎం ప్రకటన వెలువడింది. ఈ వ్యాఖ్యలతో విశాఖలో తాగునీటి కొరత వాస్తవమని స్పష్టమైంది.
Comments
Loading comments...

