Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దానం నాగేందర్‌పై వేటు

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 4:51 PM హైదరాబాద్General
దానం నాగేందర్‌పై వేటు - Udayam
బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై రాష్ట్ర హైకోర్టు అనర్హత వేటు వేసింది. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది.

Comments

G
Loading comments...