Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లి-శ్రీకాకుళం రైళ్లు

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 4:49 PM శ్రీకాకుళంGeneral
చర్లపల్లి-శ్రీకాకుళం రైళ్లు - Udayam
పండగల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అక్టోబరు 6 నుంచి నవంబరు 25 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...