వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ్) కింద తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 2 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం రేవంత్‌రెడ్డికి మంజూరు పత్రాన్ని అందజేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.72 వేల చొప్పున కేంద్రం ఆర్థిక సాయం అందించనుంది.
తొమ్మిదేళ్ల తర్వాత గ్రామీణ కోటా కింద ఇళ్లు మంజూరయ్యాయి.
Comments
Loading comments...

