Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి వాటాపై హరీశ్‌రావు

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 4:44 PM హైదరాబాద్General
నీటి వాటాపై హరీశ్‌రావు - Udayam
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా వాడుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మూడేళ్లలో ఏపీ 718 టీఎంసీలు వాడితే తెలంగాణ కేవలం 216 టీఎంసీలే వాడిందని కేఆర్‌ఎంబీ లెక్కలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...