Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లయిన 18 రోజులకే నవవధువు ఆత్మహత్య.

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 4:38 PM హైదరాబాద్General
పెళ్లయిన 18 రోజులకే నవవధువు ఆత్మహత్య. - Udayam
ఘట్‌కేసర్ పరిధిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్న పల్లవి(20) భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆగస్టు 30న ఓ కానిస్టేబుల్‌తో ఆమెకు వివాహం జరగ్గా, పెళ్లయిన 18 రోజులకే ఈ దారుణానికి పాల్పడటం స్థానికంగా విషాదం నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...