వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. AP లోని శావల్యపురం-గుంటూరు సెక్షన్‌లో ఆధునీకరణకు నిర్ణయం తీసుకుంది. ఈ మార్గంలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ఆధునీకరణకు ఆమోదం తెలిపింది.
ఇందుకోసం రూ.142 కోట్లు ముంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Loading comments...

