వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని చైల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పూజా పాల్ బ్యాంక్ ఖాతాను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు, ఫోన్ పే ద్వారా దశలవారీగా రూ.1.55 లక్షలు కాజేశారు.
ఫోన్ హ్యాక్ చేసి ఈ మోసానికి పాల్పడి ఉండొచ్చని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Comments
Loading comments...

