Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత సమస్యలపై 29న ప్రత్యేక సదస్సు

Follow Udayam on Google
K Anuradha Sep 19, 2026 4:52 PM శ్రీకాకుళంGeneral
యువత సమస్యలపై 29న ప్రత్యేక సదస్సు - Udayam
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈనెల 29న ‘నేటి యువత ఆసక్తులు – ఆలోచనలు–ఆదర్శాలు ఏమిటి?’ అంశంపై Gen-Z సెమినార్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు డి.చందు తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. విద్యారంగ సమస్యలు, యువత బాధ్యతలు, సామాజిక స్పృహ, ప్రజాస్వామ్య విలువలపై చర్చిస్తామని తెలిపారు. విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, మేధావులు పాల్గొని సెమినార్‌ను విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...